Wednesday, November 10, 2010

Deepavali 2010

అందరికి దీపావళి శుభాకాంక్షలు .ఇది నా ఆరవ దీపావళి పండుగ .నాకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆ రోజున బోలెడన్ని టపాసులు పెల్చవచ్చు కదా.చూసారా మరి నేను ఎన్ని టపాసులు పెల్చానో.కానీ ఇండియాలో ఉండుంటే ఇంకా చిచ్చు బుద్దులు, బాంబులు పెల్చేదాన్ని . అప్పుడు ఇంకా బాగుండేది.కానీ నేను సింగపూర్ లో ఉన్నాను కదా .ఇక్కడ అన్ని ఆంక్షలే .కాకపోతే ఇక్కడ కనీసం కాకరపువ్వొత్తులు ఐన కాల్చనిస్తున్నారు .
  ఈసారి మా బుజ్జి తమ్ముడు కూడా నాతో కాకరపువ్వొత్తులు కాల్చాడు.



No comments:

Post a Comment