Thursday, November 25, 2010

SSKG_GraduationDay_2010

hey all....look at my Graduation photos.i'd successfully completed my K2....My near n dears had attended

Wednesday, November 10, 2010

Deepavali 2010

అందరికి దీపావళి శుభాకాంక్షలు .ఇది నా ఆరవ దీపావళి పండుగ .నాకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆ రోజున బోలెడన్ని టపాసులు పెల్చవచ్చు కదా.చూసారా మరి నేను ఎన్ని టపాసులు పెల్చానో.కానీ ఇండియాలో ఉండుంటే ఇంకా చిచ్చు బుద్దులు, బాంబులు పెల్చేదాన్ని . అప్పుడు ఇంకా బాగుండేది.కానీ నేను సింగపూర్ లో ఉన్నాను కదా .ఇక్కడ అన్ని ఆంక్షలే .కాకపోతే ఇక్కడ కనీసం కాకరపువ్వొత్తులు ఐన కాల్చనిస్తున్నారు .
  ఈసారి మా బుజ్జి తమ్ముడు కూడా నాతో కాకరపువ్వొత్తులు కాల్చాడు.



Friday, October 15, 2010

Tuniga Tuniga Song

Hi, this video was taken when i am @ below 1 Year age. The location is "THE SUNNY SPRING" in Singapore . This is my favorite play ground.

Friday, October 8, 2010

The great dancer

అందరికి నమస్కారం .నాత్యములలోకేల్లఅతి పవిత్రమైన అత్యంత సంప్రదాయబద్ధమైన భారతనాట్యమును నేను చేస్తున్నాను.అందుకే ఇలా తెలుగింటి ఆడపిల్లలా ముస్తాబయ్యి మీ ముందు నిల్చున్నాను.నా ఈ కొన్ని నాట్య భంగిమలు కూడా తిలకించండి ......